PM Modi On Budget 2021 | Village , Farmer At The Heart Of This Budget

2021-02-02 523

PM Modi Says "Village, Farmer At The Heart Of This Budget" Budget 2021: "There has been a focus on helping farmers increase their income," PM Modi said.
#PmModi
#Budget2021

బడ్జెట్‌లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేశామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కొత్త అవకాశాలు కల్పించేలా బడ్జెట్-2021 రూపకల్పన జరిగిందని, అన్ని వర్గాలను సంతృప్తి పరిచేలా ఉందని పేర్కొన్నారు. పారదర్శకతతో కూడిన బడ్జెట్‌ను ప్రవేశపెట్టామని హర్షం వ్యక్తం చేశారు.